5 views
ప్రేమలేఖలెన్నో రాసా...💓✍️
ప్రేమలేఖలే రాసా...💓✍️
నా కనులకీ అక్షరాలను నేర్పి
లిపిలేని బాషలో నీకోసమే ప్రేమలేఖలెన్నో రాశాను..!!
నువ్వు నడుస్తున్న దారిలో నా చూపుల పూలని చల్లి సిగ్గుల ముగ్గుల పరిచాను...!!
మనసు నిండా నిన్ను నింపి..
గొంతు దాటిరాని మాటలలో నీకు నా ప్రాణమే నువ్వనీ చెప్పాను..!!
నీ శ్వాస నన్ను తాకుతుంటే
ఆశలతోటలో ఆడుకునే సీతాకోకచిలుకలా మారిపోయాను..!!
ఏడురంగులున్న హరివిల్లునీ నా పెదాల్లో దాచేసి నీ గుండెల్లో కొలువై పోవాలనుకున్నాను...!!
ప్రేమలేఖలెన్నో రాసా...ప్రేమను ప్రేమగా చెప్పి..ప్రాణమంతా నువ్వేనంటూ హత్తుకుపోవాలనుకుంటూ...
అరెరే...ఇదంతా కలనీ తెలియనీ కలవరం మరీ...!!

Related Stories
1 Likes
0
Comments
1 Likes
0
Comments