...

9 views

నీ జ్ఞాపకం..
నీ జ్ఞాపకాల తుంపరలు గుండె ను తడి చేస్తుంటే..
ఎడారిలో మిగిలి ఉన్నా ఎండమావి లా
నీ కలవరింతలు తోడుగా...

-నక్షత్ర
© Nakshathra