...

1 views

"నీతో చెప్పాలని..!"
"నీ సొగసుల సౌందర్యం మాయమైన వేళ...
ఎందుకాగలేదో, నీకై నా ఈ నయనపు ఎదురుచూపులు!

నీ పలుకుల సవ్వడి మూగబోయిన వేళ...
ఎందుకాగలేదో, నీకై నా ఈ నిరంతరపు ఆలోచనలు!

నీ పెదవుల చిరునవ్వు ఇక దొరకదన్న వేళ...
ఎందుకాగలేదో, నీకై నా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములు!

నీ అడుగుల కదలిక దూరమైన వేళ...
ఎందుకాగలేదో, నీకై నా ఈ హృదయపు స్పందనలు!"

ఇదే అసలైన ప్రేమంటూ నా మది నాకు మద్దతిస్తూ జై...