...

3 views

లే....కాంతి కిరణమా☀️
చాలు నిరాశలో కూరుకు పోయింది చాలు ...
చాలు నిశీధి పొరల్లో చిక్కుకు పోయింది చాలు
లే దుఃఖ సాగరం నుండి ..లే
లే అజ్ఞాన నిద్ర నుండి... లే
రా కదిలి రా తిమిరాన్ని చీల్చే కిరణంలా రా
రా నిరంతరం...