...

2 views

అమ్మ🩸❤️
నన్ను మోసిన నవమాసాలు
ఓ పండుగే నా తల్లికి.
ఆనందంగా భరించింది అన్ని దినములు.
రోజురోజుకి భారమైన, భద్రంగా కాపు కాసింది.
పాపం పిచ్చిది!! కడుపు లోపల తంతే మురిసిపోయింది
ఆనాడు నాకు...