...

1 views

నిజం
నువ్వు నా శబ్దాలలో స్పష్టంగా కనిపిస్తూ కవితల్లో ప్రవహిస్తావు, అజ్ఞాతనై ఉంటాను నీ మౌనంలో నేను.. తలుపు తట్టిన ప్రక్కనే దాగుంటాయి తరచుగా నా వంతు సంతోషాలు ఏదో అల్లరి పిల్లాడిలా ...
గతం శాసిస్తుంది, గమ్యం వేచి చూస్తోంది, భవిత సాధించ మంటుంది .. నేటి కాలపు ఎదిగే మనుషులలో కనుమరుగవుతుంది మానవత్వం.. వ్యక్తిలో మార్పు రావాలి కానీ ఎదుటి వ్యక్తిని కోల్పోయే స్థాయిలో కాదు...
అసత్యాల రుచికి అలవాటు పడ్డ సంఘ సభ్య సమాజంలో ఆర్థిక లావాదేవీల సంబంధపు నిజాల అబద్దాల గుణకార బేరీజులలో శేషం యొక్క నిష్శేషాపు అవశేషాలలో సైతం మాయమై ఉంది నిజం ...
వస్తే రానీ కష్టాల్ నష్టాల్ పోతే పోనీ కోపాల్ తాపాల్ నిజం చెట్లని పల్లెల్లోనే ఉండిపోయాయి పూలు కాయలు పండ్లు పట్టణాలకు వచ్చాయి ... సంపంగి బూర✍️