...

3 views

నీ స్నేహం....


ఒంటరి పయనంలో కోరని వరమై దొరికింది....నీ స్నేహం.
,నాకు నన్ను సరికొత్తగా చూపించింది...నీ స్నేహం.
నా తప్పు,ఒప్పులని సరిదిద్దుతూ, నాకు ఒక మార్గదర్శి గా నిలిచింది..నీ స్నేహం.
అను నిత్యం నన్ను ప్రోత్సహిస్తూ నా మంచి కోరే శ్రేయోభిలాషి గా నిలిచిన ఓ నేస్తమా...ఆ దేవుడిని కోరేది ఒక్కటే మరు జన్మంటూ ఉంటే నీ చెలిమిని జీవితాంతం నాకు తోడుండేలా చూడమని....