...

1 views

కాలపు ఊ హాల్లో.
నడి సంద్రపు లోతుల అంతుచిక్కని ఆలోచనలు
కాగితానికి కవిత రూపంలో ప్రాణం పోసినట్లు
నాకు ఊపిరినిస్తున్నాయి నీ ఆలోచనలు
జీవించిన కాలాలు...