...

9 views

ఓ రెండు మాటలు...
కలం కదలాలి కాలంతో
గాయాల్ని కడగాలి గేయంతో

సిరాచుక్క కావాలి కన్నుగా
చెమటచుక్క చిందే మనిషి వెన్నుగా

...నక్షత్ర
© Nakshathra