...

2 views

కైలాసగిరి నాధా... 🙏
గంగమ్మ ని🌊 తలపైన పెట్టుకున్న కైలాసగిరి వాస.🤗 ఓ పార్వతమ్మ అర్దంగి..🙏 ఇద్దరి భార్యల ముద్దుల నాధా.. 👏
గంగామ్మ తో ఉంటే పార్వతమ్మ కి కోపం.. 😔
పార్వతమ్మ తో ఉంటే గంగమ్మ కి కోపం.. 😔
ఓ విశ్వంబరుడ..✨ మీరు అలంకరించుకునే నాగ బరణుడి జన్మదినం ...కొంచం నాగేంద్రు ని దివించు య్య🙌...

మనోహర్ శ్రీరాం
© manohar sriram all is well.. 🥰💚