...

8 views

గెలుపు సమయం
చేతి రేకలని నమ్ముకుంటే చెయ్యి జారిపోతావు,
అదే నీ చేతి కష్టాన్ని నమ్ముకో చలరేగిపోతావు....
కాల్లాని హుర్ధచేస్తు కలల్లో బ్రతికే వాడు ముర్కుడు,
కప్పట్ట నాటకం చేసుకున్నే వాడు కల్లాకారుడు....
సమయం కోసం వెచి చూస్తే , నీకు జీవితం మించిపోతుంది,
తక్షిణ కాలం నిధి అనుకోని క్షరమిస్తే విజయం నిధి అవుతుంది.

© @ Divya~