...

6 views

చీకటి నుంచి వెలుగులోకి
బ్రతుకు భారమై చితికి చేరాలనుకున్న ఓ బాటసారి...
బరువైన హ్రుదయం తో ఏ వైపుకు సాగుతుంది నీ నడక ? చావే అన్ని సమస్యలకి శాశ్వత పరిష్కారం అని నీ నమ్మకమా? నీ పయనం ఎపుడూ వెలుగు నుండి వెలుగు వైపే సాగాలి .. అదీ కుదరకపోతే చీకటి నుండి వెలుగు వైపు సాగాలి...
అంతే కానీ చీకటి నుండి చీకటిలో కే వెళ్లాలంటే ఎలా???
కష్టం అంటే మన జీవితం లో కోరుకోని యుద్ధం
నేను కాదనను కానీ
మనం గెలవలేని యుద్ధం అయితే కాదు
© Dinesh muddada