...

3 views

జోలాలి...
జోలాలి జోలాలి అంటూ నే పాడాలి
నా జోల వింటూ నీ కన్నులు మెరవాలి
మెరిసిన ఆ కన్నుల్లో నిదురమ్మ రావాలి
నిదురమ్మని చూసి నువ్ హాయిగా బజ్జోవాలి
© Nakshathra