...

9 views

జీవితం నీరు లాంటిది...
జీవితం నీరు లాంటిది...
తల్లిగర్భంలో మేఘంలా ఉంటుంది
శైశవంలో వర్షంలా నేలను చేరుతుంది
బాల్యంలో సెలయేరులా ఉరకలు వేస్తుంది
యవ్వనంలో జలపాతంలా గెంతుతుంది
వయోజనంలో వాగులా ఉదృతంగా ఉంటుంది
నడివయసులో నదిలా నిదానంగా సాగుతుంది
వృద్ధాప్యంలో సంద్రంలో కలిసి చివరికి ఆవిరైపోతుంది