సనాతనం
సనాతన ధర్మం అంటే పుస్తకాల్లో చదివేది కాదు*... *నీవు వ్యక్తి గా సహృద యంగా తప్పుని మన్నించ డం, దైవాన్ని నమ్మి అవసర మైన వారికి సహాయ ( నీకు ఉన్నంతలో) పడటం, నీ తప్పుని నీవు స్వీకరించి సరి చేసుకోవటం, అసందర్భ ప్రేలాపన రహితంగా...