...

1 views

కదలిక..
#అరచేతిలో చరవాని ఇమడిందే,
అద్భుత వెలుగు ప్రపంచం
రాతిరి
రేయి కమ్మిన మబ్బు
ముఖము..

సామాజిక మాధ్యమాల్లో
చురుకుగా ఉన్న యువ,
యువతులు
సమాజంలో పని ఉండదు
ఇరు
ఏమి జరుగునో
ఏరగరు..
అంతా ఛార్జింగ్
కార్యకలాపాలే ..
జబర్దస్త్  పకపకలు
సీరియల్ చిటపటలు
పబ్జి, ఫ్రిఫైర్
గన్  ఫైర్'లు..

కదలిక లేని
కబంధ హస్తం
చరవాని...

సామాజిక బంధాను
భూతి దూరం...
ప్రేమ అనురాగ
మాయం..
ఇలాగే కొనసాగితే
మానవ మనుగడ
అంతం..

వాడుక   విరామం
సామాజిక  స్పృహ
పటిష్ట  బంధము
యువత  శిక్షణ
ఆరోగ్య నియంత్రణ
ముప్పు తప్పించు
కదలిక, కదలిక
ముందు తరానికి...
Write a poem about the hardships of trying to achieve something.
© నా జీవితమే నా కథ