...

10 views

స్వేచ్ఛ...
నిర్బంధాలు లేకుండా
పరస్పర అంగీకారంతో కూడి
ఒకరికొకరు సహకరించుకోగలది
గౌరవప్రదమైనది
ఆమోదయోగ్యమైనది
ఎవరికీ అంతరాయం కలిగించకుండా ఉండేది
...స్వేచ్ఛ
© Nakshathra