...

1 views

ఎన్ని
ఎన్ని అంతరాలు కలగన్నవో
ఎన్ని జాములు కనుగొన్ననో
ఎన్ని శశులు కలుసుకున్నవో
ఎన్ని అందాలు ఐక్యమౌతున్నవో
ఎన్ని చిందులు ఆడుతున్నవో
ఎన్ని జల్లులు తడుస్తున్నవో
ఎన్ని కౌమాలికలు విరుస్తున్నవో
ఎన్ని వసంతాలు దాడి చేసినవో
ఎన్ని భ్రమరాలు వేచినవో
ఎన్ని సొగసులు తరించినవో
నీవనే ఆకాంక్ష పాడవడానికి
నేటి వెలుగు నింపడానికి
ఈ చిన్ని అమ్ముగా మారడానికి సుమీ...!

© Manju Preetham Kuntamukkala