...

5 views

ప్రకృతిలో నువ్వు...🤍🖤
వికసించే పుష్పంలో నీ నవ్వుని చూస్తున్నా....!
ఉదయించే చంద్రుడిలో ని మొఖాన్ని చూస్తున్నా....!
అందం గా కనిపించే ఆకాశంలో నీ మనసుని చూస్తున్నా...!
ఆనందం గా ఉరుకులు వేసే ఈ సముద్రపు నీటీలో నీ ప్రేమని చూస్తున్నా....!
ఆ సముద్రపు నీటీలో దాగున్న గవ్వల్లో మువ్వల సవ్వడిలా వినిపించే నీ గుండె చప్పుడు వింటున్నా.....!
ఆ చప్పుడు ఒక్కసారైనా నా పేరుని పిలుస్తుందా అనే ఆశతో జీవిస్తున్న .....!
నీ కోసం చిందిస్తున్న ప్రతి కన్నీటి బొట్టు వెనుక
నిన్ను అనుక్షణం వేతికేను నా మనసు...
నీకై కార్చిన ఒక్క కన్నీటి బొట్టు కూడా నిన్ను తాకలేదా...?
© Dinesh muddada