...

10 views

#నీతో నేను
నిన్ను చూసిన మొదటి క్షణం...తెలిసింది...
నేల పై కూడా కలువలు పూస్తాయి అని.....
నీ పరిచయం నాకు ఊపిరి పోసింది...
నీ స్నేహం...నాలో బ్రతకాలనే ఆశని చిగురించే లా చేసింది....
నీ నవ్వు నేర్పింది..ఎప్పుడు...