అప్పుడే తెల్లారిందా?🥱
సూర్యుడు కోపంగా నన్నే చూస్తున్నాడు
వీడు ఇంకా లేవలేదు అనీ...
సూర్య కిరణలు వెచ్చగా నన్ను నన్ను తాకుతున్నాయ్..
కోడి కూత...
వీడు ఇంకా లేవలేదు అనీ...
సూర్య కిరణలు వెచ్చగా నన్ను నన్ను తాకుతున్నాయ్..
కోడి కూత...