...

4 views

సత్యం-సాహసం
కష్టమేరానియ్, కన్నీరె కారానియ్ !
కదిలే కాలమే, కాళసర్పమై కౌగిలించనియ్ !.
కాల్చే నిప్పె దాహించనియ్ !
నువ్వే ప్రళయొప్పెనవై చెలరేగితె !..
నీ అడుగుల చప్పుల్లకి కష్టాలు మూగబొవాలి !
నీ కంటి చూపుకి కష్టాలు మాయమవ్వాలి !...

“నరుని లోపలి పరునిపై దృష్టి పరుపగా.
తలవొంచి కైవొడ్చె శిశ్యుడవు నివైతె, ని అర్థి కడతేర్చు ఆచార్యుడవు నీవే”.
© Srisri@911