...

1 views

సీతాకోకచిలుక
నిన్ను చూస్తేనే ఎంతో ఆహ్లాదము
మనసు నిండా తొణికే ఆనందము..
ప్రకృతికి ఎంతో సుందరము
నీ కోక వర్ణనాతీత అందము ..
నీ మెలికల వంపుల ఎగరడము
నా కంటి రెప్పలను ఎలా వాల్చడము..
నీ కోక సప్త వర్ణ శోభితము ..
నీ నడత వయ్యారము..
ప్రకృతి ఇచ్చిన...