...

3 views

"నవ్వు"
"నీలో నువ్వు నవ్వితే పిచ్చొడంటారు.
ఫోన్ చూస్తూ నవ్వితే ప్రేమికుడంటారు.
వీధిలో నవ్వితే జోకర్ అంటారు.
నలుగురిలో నవ్వితే లోఫర్ అంటారు."

"నవ్వు నాలుగు విధాల చేటు..!"
అంటూ ఈ సమాజం అంటుంది దీన్నే కాబోలు..

అయినా నీ నవ్వు ఆపకు..!

ఎందుకంటే,

పనిలేని ఈ సమాజం చెప్పే సొల్లు కబుర్లు వింటూ కూర్చుంటే, పని చేసే నీ మెదడు కూడా పనికిమాలిందే అవుతుంది.

- Satya Pavan Writings ✍️✍️✍️