...

1 views

మానవుడు
అలిసిపోతాడు
మానవుడు
కష్టపడితే..

గెలిసిపోతాడు
మానవుడు
ఇష్టపడితే..

ఓడిపోతాడు
మానవుడు
భయపడితే..

ఎదుర్కొంటాడు
మానవుడు
ఎదురీడితే..