...

10 views

నీతో ఒక్క క్షణం...
నిన్ను కలిసే క్షణం కోసం ఎన్నో క్షణాలని బాధపెట్టా
కానీ
నువు కలిసిన ఆ క్షణం బాధనంతా మరిపించి ఆనందంతో మురిపించావ్.
ఒక్క క్షణమే ఇంతలా నన్ను మరిపిస్తే..
నీతో గడిపే ఒక్కో క్షణం నన్ను ఎంతలా ఆనందపరవశంలో ముంచుతుందో కదా ప్రియా...

నక్షత్ర