...

7 views

వింత జీవితం...
ఎక్కడో ఉన్నవాడికేమో నేను పక్కనుంటే బాగుండనిపిస్తది
నా పక్కన ఉన్నవాడి ఆలోచనలేమో ఇంకెక్కడో ఉంటయ్
ఎంత విచిత్రమో కదా ఈ జీవితం..

-నక్షత్ర