...

2 views

కరోనా
కరోనా....
పుట్టింది చైనా,
ఎగిరింది ఆకాశానా,
భయపెడుతోంది చానా,
పెడుతోంది హైరానా,
మరణఘోష వినిపించినా,
మరణమృదంగం
వాయించినా,
మనమందరం సున్నా,
తెలుసుకో ఓ అన్నా,
మరువకురా కరోనా..