...

5 views

అతని ప్రేమ కోసం
మదిని తాకుతున్న
ఆలోచనలు,
ఆరంభాలు,
అందుకో
ప్రేమ .....

ఆగని దూరాలు,
అదుపులో లేని,
భారాలు,
మెడలోని హారాలు,
ఆడపిల్ల గారాలు..

చేరువయ్యే...