...

6 views

వెన్నెల
చల్లని వెన్నెల వరమై చేరి
భువినే అబ్బుర పరిచినదేమో
ప్రియా అంటూ సవ్వడులే మరచి
లీనమై వర్షమే కురిసిందేమో
నీ చూపుల బాణంతో
నాని అనే అక్షర మాలికగా
ఆభరణ వెలుగై నిశినే తరిమిన
ఆనంద చక్రఖేలీ స్వప్నమా...

© Manju Preetham Kuntamukkala