...

3 views

A diary of a newly married girl❤️..
ఇంకా ఎంత కాలం మన మధ్య ఈ మౌనం..
నువ్వు ఎదురైన ప్రతి సారి నా గుండె చప్పుడు నీకు వినబడట్లేదా..
నా కళ్ళు నీతో ఏమి మాట్లాడట్లేదా ..
అందరూ వాళ్ళ ప్రేమను ఎలా చెప్పగలుగుతారో.. కానీ నాకు మాత్రం నువ్వు ఎదురైతేనే నా గుండె వెయ్యి రెట్లు వేగంగా పరిగెడుతుంది..
ఇంక నా వల్ల కాదు,
మనం మొదట మాట్లాడుకునే సమయంలో నీతో చెప్పాలనుకునే మొదటి మాట..
"ఇక నుంచి మన మధ్య ఎలాంటి నిశబ్ధానికి స్థానం ఉండకూడదు,నేను నిన్ను ప్రేమిస్తున్నాను "