everyday
ప్రతిరోజూ నువ్వు లేకుండానే నీతో గడుపుతుంటాను నేను
అయినా నిన్ను కోల్పోతూనే ఉంటాను ఒక్కో క్షణం
నాలో స్ఫూర్తి రగిలించి జీవించడానికి గమ్యం ఏర్పరిచి
నువ్వు నీ కాలాల్లో కనుమరుగవుతుంటావు
అయినా నువ్వు నాలో అంతర్వాహినిలా అణువణువూ ప్రవహిస్తూ ఉంటావు
నేను ప్రతి క్షణాన్ని నీతోనే గడుపుతుంటాను
అయినా ఎంతో నిన్ను కోల్పోతూనే ఉంటాను అనుక్షణం ...