వెతకండి శాంతిని కలిగించండి ప్రజలకి మనశ్శాంతిని
చెట్లలో పుట్టలో గట్లలో
ఆకాశంలో గాలిలో
నడిచే దారిలో
పరుగులు పెట్టే కాలంలో
నిలిచిపోని క్షణంలో
వెతకండి వెతకండి
కదలండి కదలండి
రైలవేస్టేషన్ లోని రైళ్ళలో
బస్టాప్ లోని బస్లలో
విమానంలో ద్విచక్రవహనాలలో
వెళ్ళే దారిలో రోడ్లలో...
ఆకాశంలో గాలిలో
నడిచే దారిలో
పరుగులు పెట్టే కాలంలో
నిలిచిపోని క్షణంలో
వెతకండి వెతకండి
కదలండి కదలండి
రైలవేస్టేషన్ లోని రైళ్ళలో
బస్టాప్ లోని బస్లలో
విమానంలో ద్విచక్రవహనాలలో
వెళ్ళే దారిలో రోడ్లలో...