...

13 views

నా కోసం వేచ్చి ఉన్నా నీకు
నా కంటి పాప నిన్ను వెతుకుతున్న వేలా,
నా కన్నుబొమ్మలు నిన్ను చూసి సైగచేసేనే.
నా కంట నీరు నిన్ను చూసి మురిసిపోయినా వేలా,
నా కల్లజోడు నీకై విరిగిపోయేనే.
నా కనులు నీ కన్నులతో చూసిన వేలా,
నా కల్లలు సైతం అగ్గిపోయేనే.
నాకై న్వు వెచ్చి ఉన్నా వేలా,
నన్ను నేను మరచిపోయేనే.

© @ Divya~