...

1 views

ఒంటరిగా/ ఆక్షణం
నిరంతర జతగా మరుజన్మలో తోడుంటావని..
యెదలోతున ఉప్పొంగు తున్న అనుభూతులు,
ఏకాంతంలో పలకరించే కన్నీటి బిందువుల
సాక్ష్యంగా చెబుతున్నాను,,
నీ మౌనాన్ని మంచి మాటల ఉరవడితో జ్ఞాపకాల
మడతల్లో దాచుకుంటాను
నా కెందుకో...