...

3 views

ఎదురుచూపు:

మనసులో నీ తలుపులే నాట్యమాడుతున్నాయి
క్షణంలో జారిపోయిందే నా మనసు నీ జ్ఞాపకాల జావళిలోనే
నా కళ్ళల్లోని ఈ ఆనందానికి నీ తలపులు సాక్షాలై నిలిచాయే ఈనాడే
నా ప్రతిబింబాన్ని చూశాను నీ రూపంలోనే
కాలమే కరిగిపోతుంది ఈ క్షణమే
ఈ మౌనంలోని సరిగమలే నా చెవుల్లో ప్రతిధ్వనించాయే
నా ఎదురు చూపులే నీలోని నా తలపులనే తట్టి లేపాయే
చూస్తున్నా..
ఎదురుచూస్తున్నా..
నీవు వస్తావన్న నా ఆశ
నా గుండెల్లోని శ్వాసై ఎదురుచూస్తున్నా...
© All Rights Reserved

Related Stories