17 views
Jai Jenasena Jai Pawan Kalyan
నీ మాటకు వచ్చేను జనం
అది సృష్టించేను ప్రభంజనం
నీలో లేదు స్వార్థ ఇసుమంత,
నీ ఔదార్యం పర్వతమంత ,
నీ అభిమానం సముద్రమంత,
నీ మనస్సు లోతు పోల్చలేనంత.
అన్న,
నీ నువ్వు నీకు అందం
అది మాకు కలిగించు ఆనందం
నీ మాట
అవును మాకు బాట
ప్రశ్నించాలి అని నినాదంతో ప్రారంభించి
ఉవ్వెత్తున ఎగసిన కెరటం లాగా ముందుకు సాగించి,
ప్రజలకోసం పాటుపడే ప్రజల మనిషి
Pawan Kalyan is not just a name
he is man of masses
Whatever he do, will amuse us
He is power of question
He is the answer for records
Pawan Anna ,
we are with you
we walk with you
© Anitha
అది సృష్టించేను ప్రభంజనం
నీలో లేదు స్వార్థ ఇసుమంత,
నీ ఔదార్యం పర్వతమంత ,
నీ అభిమానం సముద్రమంత,
నీ మనస్సు లోతు పోల్చలేనంత.
అన్న,
నీ నువ్వు నీకు అందం
అది మాకు కలిగించు ఆనందం
నీ మాట
అవును మాకు బాట
ప్రశ్నించాలి అని నినాదంతో ప్రారంభించి
ఉవ్వెత్తున ఎగసిన కెరటం లాగా ముందుకు సాగించి,
ప్రజలకోసం పాటుపడే ప్రజల మనిషి
Pawan Kalyan is not just a name
he is man of masses
Whatever he do, will amuse us
He is power of question
He is the answer for records
Pawan Anna ,
we are with you
we walk with you
© Anitha
Related Stories
13 Likes
7
Comments
13 Likes
7
Comments