...

1 views

నిన్ను చేరాలని
నిన్ను చేరుకోవాలని కన్నీరుతో చిగురిస్తున్నాయి
మౌనాలెన్నో..
ఇంకా ఎన్నాళ్ళని ఈ ఏకాంతం నీ జ్ఞాపకాలు
వెంటాడుతున్నాయి భావాన్ని మోస్తూ భారమైన జీవితాన్ని..
నీలో పోల్చుకుంటాను...