...

3 views

గణేష్ చతుర్థి
తొండంబు కలిగి తోరపు బొజ్జ నింపుకొని చిట్టి ఎలుకను వాహనంగా చేసుకుని లంబోదరాయ విష్ణురూపాయ సర్వతో ముఖ గజాననాయ ఏకదంతాయ సుర కింపురుష పూజితాయ ప్రథమ గణాధిపతే పార్వతి ప్రియసుత శివప్రతిష్ట కారకాయ నమో విఘ్నేశ్వరాయ సదా స్మరామి సమ బుద్ధి ప్రసాదితే...!

Happy ganesh chaturthi 🎇