...

7 views

నిజస్వరూపం
జాలి లేని విషపు మాటలు
దయలేని కఠిన హృదయాలు
ఓదార్పు చాటున అవసరాలు
అడుగే పడనివ్వని ఆంక్షలు
అడ్డుపడి విసిగించే సంకెళ్లు
అక్కరకురాని కంటితుడుపులు
భాదను మిగిల్చే స్నేహాలు
ఇవేనాయ అసలైన మనిషి స్వరూపాలు.



© satyaswaroop