...

5 views

సమాజము..
పేరు లోనే ఉంది సమానత్వం..కాని మనుషులలో లేదు అదే తత్వం..అదే మనస్సులో ఉంది కుల్లు కుల కుతంత్రం.. ఛీ .. ఛీ ..
ఎన్నడు ఎరగని సమానత్వం... ఎప్పటికి తెలుసుకుంటారు ఈ అమాయకత్వం..
ఎన్నడు ఎరగని సిరివెన్నెల సమాజం గురించి చెప్పాడు భళ
ఎన్నడు నమ్మకు ఎదుటివాడిని..కత్తి తీసుకొని పొడిచేస్తాడు నీ గతిని..
ఓ పాడుబడ్డ సమాజం లేదుగా నీకు సమానత్వం..
నీలదిచి అడిగినా ...
© manohar sriram all is well.. 🥰💚