చీకటితో చెలిమి
వెదికి వెదికి వేసారాను
నాలో దాగిన నిన్ను వెదుకుతూ.. ముగింపులు ముందడుగు
వేస్తున్నాయి ,
నీకై దోసిల్లలో దాచిన వ్రాతలన్నీ దొర్లిపోయాయి..
మనసు...