...

7 views

మెరుపులు---1
పక్షి గూడు చేరక,
చెట్టుకేమి తోచదాయే
రేరాజు రాక లేక
కలువలు మూగబోయే
© Anam Aasritha