...

5 views

ఒలిగిన వెన్నెల!
తను, నాపై ఒలిగిన వెన్నెల.

అలుపెరగని సముద్రం అలిసిన వేళ, కారుచీకట్లు కమ్ముకుంటున్న వేళ,
చిరుదీపం మిణుగురులు దారి చూపలేని వేళ, తన సూర్యకాంతిని చంద్రుడిపై ప్రసరింపజేసి నాకు వెలుగుచూపడానికి ఒలిగిపోయిన వెన్నెల.

తను , నా పై ఒలిగిన వెన్నెల.
© Bharadwaja