...

1 views

dahanam
ఊరికే అలా తగలబెట్టేసుకుంటున్నాను నా బాధాతప్త జ్ఞాపకాల్ని
పొగలకి కళ్ళు మఞ్ఞాసు మండుతున్నా
ఒక్కసారిగా రుధిరక్షరాలతో లిఖించబడిన నా వేదన భరిత గతాన్ని వదిలించుకుంటున్నాను
నాకిప్పుడు ఇక్కడ ఇలా ఆనందాల మధ్య గడపాలనుంది ...