...

29 views

Miss you ma.....
అన్ని నువ్వే అనుకున్న.....
నీ కోసం నా ఇష్టాల్నీ, నా Friends నీ వదులుకొన్న......
చివరకు నువ్వే వదిలేసి పోయావు.....
నువ్వు వదిలేసి పోయాక అనిపిస్తుంది.... 🤔
నా బాధను పంచుకోవడానికి ఎవరో ఒకరు ఉన్నా బాగుండేది అని.....

#MissingYou
@Shann4296