...

13 views

ఒకప్పటి నా నువ్వు...
నేను నిన్ను తవ్వుతున్నా
నిన్నంటే నీ నిన్ను కాదు
కేవలం నాలోని నిన్ను..
తవ్వకాల్లో బయటపడ్డాయి
బోలెడన్ని జ్ఞాపకాలు
కనీసం దాచుకుందామనుకున్నా
జాగలేదు మనసులో..

నక్షత్ర

© Nakshathra