...

17 views

ఎదురు చూపు
నన్ను నన్నులా ఉండనివ్వని నీ ఆలోచనలు, నా మనసులో నాటుకుపోయిన నీ జ్ఞాపకాలు, తరచు గుర్తుచేసే నీ స్వరం, నాల్లో ఉన్నా నీ ప్రాణం, నను నన్నుగా ఉండనివ్వలేదు. నీకోసం ప్రతిక్షణం ఎదురుచూసే నా కళ్ళు, రోజు పూర్తయిన వేళ నిరాశపడుతున్నాయే.... ఇంకా ఎంత కాలం?? నీ రాకకు నా అడుగులు కూడా ఆగిపోయాయి.


© @ Divya~