...

2 views

దాగుడుమూతలు
నాలోని చిరునవ్వులు దూరమయ్యాయి అనుకున్న
కానీ నీ ఊహా నన్ను స్పర్శించగానే
నాలో మొదలయ్యాయి చిరుమొగ్గల్లాంటి నవ్వులు
నీ ఊసే ఊపిరిగా బ్రతుకుతున్నా
నీ ఆనందం కోసం వేల మరణాలు పొందైనా
దాగుడుమూతలు ఆడుతూనే ఉంటాను
నా ఊహల లోకంలో నిన్ను ఆనందింపజేయడానికి సఖియా.,..

© manjupreetham Kuntamukkala