![...](https://api.writco.in/assets/images/category/big/love.webp)
14 views
సరదా ప్రేమ లేఖలు_2
దేవుడా
తినడానికి తిండి ఇచ్చావు
ఉండడానికి ఇల్లు ఇచ్చావు
పొట్లాడుకోవడానికి భార్యను ఇచ్చావు
కొట్టడానికి పిల్లల్ని ఇచ్చావు
షాపింగ్ చేసుకోవడానికి
online appsని ఇచ్చావు
మనసుబాగోకపోతే కొనడానికి
Gold shopsని ఇచ్చావు
ఇవన్నీ ఇచ్చి
ఈ కరోనాని ఎందుకు ఇచ్చావు సామి
🤔😉😎🤓
తినడానికి తిండి ఇచ్చావు
ఉండడానికి ఇల్లు ఇచ్చావు
పొట్లాడుకోవడానికి భార్యను ఇచ్చావు
కొట్టడానికి పిల్లల్ని ఇచ్చావు
షాపింగ్ చేసుకోవడానికి
online appsని ఇచ్చావు
మనసుబాగోకపోతే కొనడానికి
Gold shopsని ఇచ్చావు
ఇవన్నీ ఇచ్చి
ఈ కరోనాని ఎందుకు ఇచ్చావు సామి
🤔😉😎🤓
Related Stories
8 Likes
12
Comments
8 Likes
12
Comments